కృష్ణా: గన్నవరం మండలం దావాజీగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉదయ తార దినపత్రిక ఎడిటర్ ధనియాల అప్పారావు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టీస్ (హెచ్.ఆర్.ఏ.జే ) రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమితులయ్యారు. విజయవాడలో జాతీయ అధ్యకుడు నందం నరసింహారావు ఆయనకు నియామక పత్రాన్ని శుక్రవారం అందించారు.