SKLMG: రణస్థలం మండలం కోష్ట గ్రామంలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో డిప్యూటీ ఎంపీడీవో జి. ప్రసాద్ బుధవారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఐవీఆర్ఎస్ కాల్స్ ,చెత్త వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తడి చెత్తను ప్రతిరోజూ క్లాప్ మిత్రల కు అందించడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు.