GNTR: తుపాన్ కారణంగా మంగళ, బుధవారాల్లో భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి, విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, గుంటూరు-నర్సాపూర్, గుంటూరు-రాయగడ, హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రాయగడ-గుంటూరు, భువనేశ్వర్-హైదరాబాద్ రైళ్లను బుధవారం నడిపించరు. బెజవాడ-తెనాలి, రేపల్లె, మార్కాపురం మార్గాల్లో పలు రైళ్లు కూడా నిలిపివేశారు