VZM: క్షేత్రస్థాయిలో జనసేన ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల MLAలోకం మాధవి భర్త లోకం ప్రసాద్ 2017లో జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించగా.. 2019 ఎన్నికల అనంతరం ఆయన్ను తప్పించారు. ప్రస్తుతం ఈ పదవికి ప్రసాద్లో పాటు అవనాపు విక్రమ్, పాలవలస యశస్వి, అయ్యలు, ఆశిస్తున్నట్లు సమాచారం.