E.G: కడియం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నేడు మెగా వైద్య శిబిరం ఏర్పాటుచేసి, 200 మంది రోగులకు వైద్య సేవలు అందించి, మందులు పంపిణీ చేశారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ పద్మ శిబిరాన్ని పర్యవేక్షణలలో వివిధ విభాగాల వైద్యులు సేవలందించారు.