KDP: ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే జిల్లాలో మంచి వృద్ధి సాధించామని రాష్ట్ర స్థూలోత్పత్తిలో 17. 33% వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ CM సమావేశంలో వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నాల్గవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ పాల్గొన్నారు.