GNTR: ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్సు కలిగి ఉండాలని ఫిరంగిపురం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. గురువారం రాత్రి ఫిరంగిపురం ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనాలు తనిఖీలు నిర్వహించారు. పాత చలనాలు కట్టని వారు తక్షణమే చలానాలు చెల్లించాలన్నారు.హెల్మెట్, లైసెన్సు లేని వారికి అపరాధ రుసుం వేశారు.