SKLM: ఎచ్చెర్ల మండల ఎంపీడీవో హరిహరరావు అస్వస్థత గురై, చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఆదివారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.