KDP: మైదుకూరులోని కేసీ కెనాల్ లో బంగ్లా వద్ద ఆదివారం గుర్తుతెలియని శవం పక్కనే పొట్టీలు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. శరీరం బాగా కుళ్లిపోయి ఉండటంతో స్థానికులు గుర్తించారు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా? లేక ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందా అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు.