CTR: తమ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ పై వైయస్ జగన్ పత్రిక అసత్య కథనాలు రాయడం పట్ల గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము ఎవరు ఎటువంటి బాధలు పడటం లేదని గంగా ప్రసాద్ లాంటి వ్యక్తి ఎవరిని ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.