NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మానసిక ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం, సంపూర్ణ నిద్ర, పాజిటివ్ థింకింగ్, నమ్మకమైన వ్యక్తులతో సమస్యలను పంచుకోవడం, లక్షణాలు ఉండాలన్నారు.