SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన నియోజకవర్గ గ్రిగ్స్ పోటీల్లో పొందూరు మండలం కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నియోజకవర్గ సత్తా చాటారు. అన్ని విభాగాల్లో 15 బహుమతులను సాధించినట్లు ప్రిన్సిపల్ సీపాన లలితకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు ప్రత్యేకంగా విద్యార్థులను అభినందించారు.