నెల్లూరు డిప్యూటి మేయర్గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ మాగుంట లే అవుట్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. వేమిరెడ్డి దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీస్సులందుకున్నారు. డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటి మేయర్ సయ్యద్ తహసీన్ భర్త ఎస్.ఆర్. ఇంతియాజ్ వేమిరెడ్డి దంపతులను కలిసి సత్కరించారు.
Tags :