E.G: రాష్ట్ర బీజేపీ అధ్యక్షలు మాధవ్ ఇవాళ జిల్లా కేంద్రం అమలాపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మండపేట నియోజక వర్గం నుంచి బీజేపీ శ్రేణులు అమలాపురం తరలి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కోనసీమ జిల్లా తొలి పర్యటనలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారని పార్టీ శ్రేణులు ప్రకటనలో తెలిపారు. మండపేట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని తెలియాజేశారు.