ప్రకాశం: పంగులూరు మండలంలోని బయట మంజులూరు గ్రామంలో రి సర్వే ప్రారంభోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సర్వే ప్రారంభోత్సవ ర్యాలీని మండల తహసిల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మండలంలో ఆగిన రిసర్వేని పూర్తి చేసేందుకు ప్రారంభిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.