PPM: పర్యాటక రంగాన్ని నూతన పుంతలు తొక్కించే ఉద్దేశంతో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. భవిష్యత్తులో పర్యాటకాన్ని మరింత విస్తరించి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్షం అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం పర్యాటక అబ్దివృధికి అనుకూలంగా ఉందన్నారు.