SKLM: టెక్కలి నియోజకవర్గంలో ఓ YCP నేతకు కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు భారీ ఫైన్ వేశారు. సంతబొమ్మాళి మండలానికి PACS మాజీ అధ్యక్షుడు కెల్లి జగన్నాయకులు రొయ్యల చెరువు నిర్వహిస్తున్నారు. దానికి ఆయన అక్రమంగా కరెంట్ వాడుతున్నట్లు గత నెలలో అధికారులు తనిఖీలు చేసి గుర్తించారు. ఈ మేరకు జగన్నాయకులకు రూ.2 లక్షలు ఫైన్ వేస్తూ విద్యుత్తు శాఖ మంగళవారం ఉత్తర్వుల ఇచ్చారు.