KRNL: ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని PPP విధానంలో కాకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు మెడికల్ కాలేజీ ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వమే ఈ కళాశాలను నడిపి,పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆదోని తాలూకా పోలీసులు జోక్యం చేసుకుని 10 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.