NLR: పొదలకూరు మేజర్ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ DPO శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్‌కు సంబంధించి రిజర్వ్ ఉన్నస్థలం విషయంలో హైకోర్టుకు తప్పుడు సమాచారం అందజేశారనీ కలెక్టర్ ఆదేశాల మేరకు DPOచర్యలు తీసుకుంది. లేఅవుట్లోని 286అంకణాల ప్రభుత్వస్థలం అమ్మకాలు జరగడంతో స్ధానికులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.