KNRL: కర్నూలు జిల్లాలోని కేజీబీవీల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ప్రస్తుతం సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని DEO శామ్యూల్ బుధవారం తెలిపారు. ఇప్పటికే మూడు విడతల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించామని, అడ్మిషన్లు పూర్తయ్యాయన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 5 ఖాళీ సీట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.