SKLM: డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల్లో అవగాహన పెంపొందించే పట్టణంలో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వినియోగదారుల అధ్యక్షులు టీ. ధనుంజయ రావు, మొదలవలస రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వినియోగదారులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.