CTR: పుంగనూరులోని సుబేదారువీధిలో గల పురాతన చౌక్ మసీదు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ మిథున్ రెడ్డి రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు కమిటీ పెద్దలు ఎంపీ మిథున్‌ను సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు ఏ కష్టం వచ్చినా.. అదైర్యపడవద్దని ఎంపీ భరోసా ఇచ్చారు.