VSP: భారత నౌకాదళానికి చెందిన నేవీ సన్నాహక విన్యాసాలు ఈనెల 28, 29 తేదీల్లో విశాఖపట్నం సాగరతీరాన నిర్వహిస్తున్నట్టు తూర్పు నావికాదళ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శని, ఆదివారాల్లో సన్నాహక విన్యాసాలు జరుగుతున్న సందర్భంగా సాగర తీరం వెంబడి ఎవరూ పక్షుల ఆహారం పదార్థాలు ఉంచవద్దని నేవీ అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్లు నావికాదళ సిబ్బంది విన్యాసాలు ప్రదర్శిస్తారు.