సత్యసాయి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ -2047 పోస్టర్ను కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఎ కొండయ్య, డీఆర్డీ ఏపీడీ నరసయ్యలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.