కోనసీమ: పేద ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. ఆత్రేయపురం మండలం మేర్ల పాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు రూ.40వేలను ఎమ్మెల్యే సత్యానంద రావు వాడపాలెంలో గురువారం ఆమెకు అందజేశారు.