NLR: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ బలోపేతం దిశగా వైసీపీ పార్టీ అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.