ATP: గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నట్లు అగ్రికల్చర్ వింగ్ కో ఆర్డినేటర్ రామ్ గోపాల్ మోపూరి తెలిపారు. టమాటా మొక్కకు టమాటాతో పాటు వంకాయలు కాసే విధంగా డ్రాపింగ్ చేసి ఒకే చెట్టుకు రెండు రకాల కాయలు కాసే విధంగా చేశారన్నారు. విద్యార్థుల ప్రతిభను పలువరు ప్రశంసించారు.