సత్యసాయి: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ మీ కోసం కార్యకమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు పంపించారు. బాధితులు తరచూ కార్యాలయనికి రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.