SKLM: సోంపేట మండలం, పలాసపురం, లక్కవరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శనివారం కిట్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు స్వచ్ఛత్ హీ సేవా కార్యక్రమంలో భాగంగా పీపీఈ కిట్స్, గ్లెస్, మాస్కులను వారికి అందజేశారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కామేష్, ఎంఎల్హెచ్ భారతి, ఏఎన్ఎం విద్యావతి తదితరులు పాల్గొన్నారు.