TPT: మంత్రి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి పట్టణంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొని రాత్రికి ఇక్కడే బస చేస్తారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశం పాల్గొంటారు.