NDL: నందమూరి నగర్లో నేడు మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో వార్డు ఇన్ఛార్జి శివనాగిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. శివనాగిరెడ్డి ఎదుగుదలను ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని,పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.