ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యార్థం 10 సీలింగ్ ఫ్యాన్లు కనిగిరికి చెందిన బిల్డర్ శెట్టిపల్లి కొండలరావు డిపో మేనేజర్‌కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మహమ్మద్ సయాన బేగం, అసిస్టెంట్ మేనేజర్ ఎ. వి రమణమ్మ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపా బత్తిని తిరుపతయ్య , గుడ్ హెల్ప్ ఫౌండేషన్ మండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు.