మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna) బ్లాక్ బస్టర్ బాహుబలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి(Bahubali)వంటి చిత్రాల వల్ల హీరోలకే గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ చిత్రంతో ప్రభాస్(Prabhas) ,రానాలు గ్లోబల్ స్థాయిలో విజయవంతమయ్యారని… తన పాత్ర గెస్ట్ రోల్ ఉండిపోయిందని తెలిపారు. దీంతో తనకు తగిన గుర్తింపు దక్కలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ అన్ని భాషా చిత్రాల్లోనూ నటిస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక(Avantika)అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది.
గతంలో బాహుబలి 2లో తమన్నా పాత్రపై సోషల్ మీడియా(Social media)లో సరదా మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తమన్నా ఇలా మాట్లాడటంతో చర్చగా మారాయి ఈ వ్యాఖ్యలు. మరి దీనిపై బాహుబలి యూనిట్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిధి పాత్రలా కనిపిస్తుంది. గతంలో బాహుబలి 2లో తమన్నా పాత్రపై సోషల్ మీడియాలో సరదా మీమ్స్(Memes) కూడా వచ్చాయి. ఇప్పుడు తమన్నా ఇలా మాట్లాడటంతో చర్చగా మారాయి ఈ వ్యాఖ్యలు. మరి దీనిపై బాహుబలి యూనిట్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.