ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Charan) ఇద్దరు ఒకే హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో వీరిద్దరూ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం మనోజ్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో తనకు తోడుగా ఉన్న స్నేహితురాలు మౌనిక అండగా నిలబడింది. ఆ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి దాకా చేరింది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన డ్రెస్సింగ్ గురించి ఉపాసన కొణిదెల స్పందించారు. ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో మధుర ఘట్టం అని, డ్రెస్సులు, టూర్ల కోసం ఏ నిబంధన విధించుకోవడం లేదని చెబుతున్నారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో సందడిగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.
జగపతి బాబు(Jagapati Babu) విలనిజంతో వస్తున్న సినిమా రుద్రంగి (Rudrangi Movie). ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamai balakishan) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.