విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర స్థానాలు చేస్తుండగా పెద్ద కెరటాల్లో మహిళలు చిక్కు పోయారు. ఒకేసారి ఎక్కువ మంది స్నానాల్లో పాల్గొనడంతో కింద పడిపోయిన మహిళలకు కాలు విరిగింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు బి. హరిప్రసాద్ రాజు, సంతోష్ కుమార్ మహిళలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. వెంటనే108 ద్వార హాస్పిటల్కు తరలించారు.

