TPT: నాలుగు పంచాయతీలకు కలిపి ఒక నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రతిపాదనకు CMO ఆమోదం లభించింది. మంగళం–చెర్లోపల్లి పరిధిలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఇది ప్రజల భద్రతకు మరింత తోడ్పడనుందని, ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుపెట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

