NGKL: రాత్రిళ్లు ఇళ్ల ముందు బైక్ పార్క్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలని లింగాల SI వెంకటేశ్వర్ గౌడ్హెచ్చరించారు. లింగాలలో శుక్రవారం ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ను దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయి సుమారు రూ.20,000 నష్టం అయింది. బాధితుడు గువ్వన భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.