OTT: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ అయ్యాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా బిజీ అవుతున్నారు. థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. అంతా ఓటీటీ మయం.. ఈ వారం ఓవర్ ద టాప్లో స్ట్రీమ్ అయ్యే వెబ్ సిరీస్, మూవీస్ జాబితా చూడండి. ఇందులో నరేష్-పవిత్రల మళ్లీ పెళ్లి, సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసికీ జాన్, ది కేరళ స్టోరీ, కేరళ క్రైమ్ ఫైల్స్, ఏజెంట్ మూవీస్ ఉన్నాయి.
నెట్ ప్లిక్స్
టేక్ కేర్ ఆఫ్ మాయా జూన్ 19
గ్లామరస్ జూన్ 21
స్లీపింగ్ డాగ్ (సిరీస్) జూన్ 22
సోషల్ కరెన్సీ (సిరీస్) జూన్ 22
ఐ నంబర్ (హాలీవుడ్) జూన్ 23
ఆహా
మళ్లీ పెళ్లి జూన్ 23
ఇంటింటి రామాయణం జూన్ 23
ప్రైమ్ వీడియో
టీకూ వెడ్స్ షేరు జూన్ 23
జీ5
కిసీకా భాయ్ కిసికీ జాన్ జూన్ 23
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
క్లాస్ ఆఫ్ 09 జూన్ 19
సీక్రెట్ ఇన్వేషన్ జూన్ 21
ది కేరళ స్టోరీ జూన్ 23
వరల్డ్స్ బెస్ట్ జూన్ 23
కేరళ క్రైమ్ ఫైల్స్ జూన్ 23
సోనీలివ్
ఏజెంట్ జూన్ 23
అమెరికన్ అండర్ డాగ్ జూన్ 25