PDPL: ప్రపంచ రేడియాలజీ డే సందర్భంగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి ఆవరణలో శనివారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అంబిక చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ WC రాంటిజన్ ఎక్స్రే కిరణాలను ఆవిష్కరించిన సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా రేడియాలజీ డేగా జరుపుకుంటామని అన్నారు. భద్రత, ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని సేవలందిస్తామన్నారు.