BHPL: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ సంక్రాంతి పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా BRS అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై, మాట్లాడారు. మహిళల సృజనాత్మకత, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.