VSP: ఆనందపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉత్తరాంచల్ సీఈఓ డా. బీవీఆర్సీ పురుషోత్తం తన ఆస్తుల రిజిస్ట్రేషన్ శుక్రవారం పూర్తి చేశారు. ఏపీలో స్లాట్ విధానం, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా 15 నిమిషాల్లో అవినీతి రహితంగా సేవలు లభించాయని ప్రశంసించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందిని అభినందించారు.