AP: APSRTC అద్దె బస్సుల యజమానులు సమ్మె చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. అద్దె బస్సు ఓనర్స్ అసోసియేషన్‌తో APSRTC చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సంక్రాంతి పండుగకు యథావిధిగా బస్సులు నడవనున్నాయి. కాగా తమ సమస్యల పరిష్కరం కోసం ఈనెల 12 నుంచి సమ్మె చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.