AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది. ముగ్గురు బాలలకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.