AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. ONGC బ్లోఅవుట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంకు ONGC అధికారులు వివరాలను తెలియజేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
Tags :