NDL: బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో వెలసిన శ్రీ ఓంకార సిద్ధేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం ఉ.11 గంటలకు బహిరంగ వేలం పాటను నిర్వహిస్తున్నట్లు ఈవో నాగ ప్రసాద్ తెలిపారు. 2026- 27కు సంబంధించి టెంకాయలు, పాదరక్షలు భద్రపరుచు హక్కు, కూల్ డ్రింక్ అమ్ము కొనుటకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు రూ.10,000 డిపాజిట్ చేయాలన్నారు.