WGL: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పోగు అశోక్ WGL జిల్లా సైకాలజిస్టుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న HYDలో జరిగిన సమావేశంలో తెలంగాణ సైకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు మోత్కూరి రామచందర్, ఉపాధ్యక్షుడు మురళీధర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 4న HNKలో జరిగే మీటింగ్లో పూర్తి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు.