అన్నమయ్య: రాయచోటిలో జిల్లా కేంద్రం తరలింపును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైసీపీ కార్యకర్త రామచంద్రారెడ్డిపై దాడి జరిగింది. రామాపురం మండలం చెరువుకిందపల్లికి చెందిన ఆయనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన రామచంద్రారెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు.