SDPT: ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి బీఎల్వోలను ఆదేశించారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మ్యాపింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా వార్డుల వారీగా బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు.