పంజాబ్‌కు చెందిన ఓ రైతుకు అదృష్టం వరించింది. రూ.7తో లాటరీ టికెట్ కొనగా రూ.కోటి వచ్చింది. ఫతేఘర్‌కు చెందిన రైతు బల్కర్ సింగ్ పదేళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నారు. DEC 29న లాటరీ గెలిచినట్లు కాల్ రాగానే డ్యాన్స్‌లతో గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. వచ్చిన డబ్బుతో తన వ్యవసాయాన్ని ఇంకా పెంచుతానని, 10 శాతం పేదలకు పంచుతానని ఆయన పేర్కొన్నారు.