W.G: పెనుగొండకు చెందిన మేడపాటి పద్మజ (44) బ్రెయిన్ డెడ్‌తో కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పద్మజ అవయవాలను దానం చేయాలనుకున్న భర్త సుర్రెడ్డి, కుమారుడు సతీశ్, కుమార్తె లక్ష్మి శైలజ నిర్ణయం తీసుకున్నారు. కళ్లు, కిడ్నీ, లివర్‌ను అత్యవసరం అయిన ఆరుగురుకి దానం చేశారు. పద్మజ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.